-->

How To Install Windows 10 in PC / Laptop Guide


How To Install Windows 10 in PC / Laptop Guide ఈ వీడియో లో విండోస్ 10 ఇన్స్టలేషన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే విండోస్ 10  మనకు కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. దానికి మనము కీ purchase చేసుకోవలిసి ఉంటుంది.

కీ లేకుంటే కొన్ని Softwares యూస్ చేసి ఫ్రీగా రన్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఇన్స్టలేషన్ తరవాత ఎం సెట్టింగ్స్ వస్తాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇంకా ఏమైనా "డౌట్స్" ఉంటె "కామెంట్" లో పోస్ట్ చేయండి. వాటికి మీకు "సమాధానాలు" ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ లో ఏదయినా "ఇష్యూ" వచ్చిన వాటిని "కామెంట్" లో పోస్ట్ చేయండి.


No comments :